Heavy Traffic Jam Srisailam Ghat Road Due To Karthika Masam Last Monday | రోడ్లపై పెద్దఎత్తున నిలిచిన వాహనాలు క్లియర్ చేస్తున్న పోలీసులు.. శ్రీశైలం నుండి హాటకేశ్వరం వరకు భారీగా నిలిచిన వాహనాలు ..సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలకు ట్రాఫిక్ భారీగా వాహనాలతో క్షేత్రానికి వచ్చి వెళ్తున్న భక్తులు.. కార్తీక చివరి సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయానికి పెద్దఎత్తున తరలివస్తున్నభక్తులు.

#srisailam
#trafficupdates
#devotional
#KarthikaSomavaram
#srisailamghatroad
#andhrapradesh
#KarthikaMasamLastMonday
~PR.40~ED.234~